నెల్లిమర్ల: విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

75చూసినవారు
జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ శనివారం 68వ రాష్ట్రస్థాయి అండర్-14 బాల బాలికల వాలీబాల్ పోటీలను భోగాపురం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరుతూ, క్రీడల్లో రాణించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు శ్రమ, పట్టుదల, ఓర్పు అవసరమని సూచించారు.

సంబంధిత పోస్ట్