'స్వ‌చ్ఛ‌త హి సేవ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావాలి'

81చూసినవారు
'స్వ‌చ్ఛ‌త హి సేవ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావాలి'
ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో స్వ‌చ్ఛ‌త హి సేవ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తీఒక్క‌రూ భాగస్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. భోగాపురంలోని గంగ‌రాల చెరువు గ‌ట్టుపై బుధ‌వారం నిర్వ‌హించిన స్వ‌చ్ఛ‌త హి సేవ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్, ఎమ్మెల్యే లోకం మాధ‌వి పాల్గొన్నారు. చెరువుగ‌ట్టుపై పేరుకుపోయిన చెత్త‌ను, పిచ్చిమొక్క‌ల‌ను తొల‌గించారు.

సంబంధిత పోస్ట్