ప్రమాదకరంగా ఆటో ప్రయాణం

75చూసినవారు
ప్రమాదకరంగా ఆటో ప్రయాణం
సీతంపేట నుంచి పలు గిరిజన గ్రామాలకు వెళ్లే వివిధ ఆటోలు సామర్థ్యానికి మించిన ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలు కలిగిస్తున్నాయి. గత వారం వంభరెల్లి ప్రమాద ఘటన మరవక ముందే మళ్లీ అదే తరహాలో ఆటోలు ప్రమాద స్థాయిలో ప్రజలను ఎక్కించి ప్రయాణాలు చేస్తున్నారు. స్థానిక పోలీసులు తక్షణమే చొరవ తీసుకొని ప్రమాదాలను నివారించాలని సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్