పాలకొండ డీఎస్పీకి ఉత్తమ సేవా పురస్కారం

73చూసినవారు
పాలకొండ డీఎస్పీకి ఉత్తమ సేవా పురస్కారం
పార్వతీపురంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ కృష్ణారావు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని గురువారం అందుకున్నారు. వారికి డివిజనల్ పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్