రోడ్ల మీదే పశువుల సంచారం

76చూసినవారు
రోడ్ల మీదే పశువుల సంచారం
పాలకొండ పట్టణంలో మెయిన్ రోడ్డుపై శుక్రవారం రాత్రి సమయంలో పశువులు చేరడంతో వాహన సాధకులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. పశువుల యజమానులు రాత్రి సమయంలో బస్సులోని విడిచిపెట్టడంతో రోడ్ల మీదకి చేరుతున్నాయి. వాహనాలు కదిలేందుకు వీలులేని విధంగా రోడ్డుకు అడ్డంగా కొన్ని పడుకోవడంతో పాటు మరికొన్ని నిలబడుతున్నాయి దీంతో ఇబ్బంది పడుతున్నారు. మరొకవైపు కుక్కలు కూడా సంచారం ఎక్కువ కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్