పాలకొండ నగర పంచాయతీ సుప్రసిద్ధ దేవాలయం శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారి కి శ్రావణ శుక్రవారం సందర్భంగా పొట్నూరు మల్లేశ్వరరావు, విశ్వేశ్వరరావు, కందుల ఆనంద్, పి సీతారాం వెండి మకర తోరణాన్ని బహుకరణ చేశారు. దీని విలువ సుమారు రెండు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని వారు అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి, లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆలయ ఈవో సమక్షంలో వీటిని అందించినట్లు తెలిపారు.