భారీ వాహనంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు

55చూసినవారు
బూర్జ మండలం కొల్లివలస రహదారిలో శనివారం వెళ్ళిన భారీ వాహనం కారణంగా పలువురు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వాహనం పాలకొండ వైపుగా వెళుతోందని స్థానికులు తెలిపారు. భారీ వాహనాలు రాత్రి వేళల్లో వెళితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వారు అన్నారు. రహదారులు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. పగటివేలలో ఇటువంటి భారీ వాహనాల రాకపోకలను నిషేధించాలని కోరారు

సంబంధిత పోస్ట్