వివేకానంద విద్యా భారతి స్కూల్ లో వినాయక చవితి ఉత్సవాలు

65చూసినవారు
వివేకానంద విద్యా భారతి స్కూల్ లో వినాయక చవితి ఉత్సవాలు
సీతంపేట గ్రామంలో వివేకానంద విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను శనివారం వి. సాయికృష్ణ మరియు కె. రాజేష్ ప్రధానోపాధ్యాయులు సమక్షంలో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వినాయక విగ్రహానికి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. విద్యార్దులకు విద్యా బుద్ధులు సిద్దించాలని కోరుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్