బలిజిపేట ఉపాధి ఏపీఓకు ఉత్తమ అవార్డు

83చూసినవారు
బలిజిపేట ఉపాధి ఏపీఓకు ఉత్తమ అవార్డు
బలిజిపేట మండలం ఉపాధి హామీ పథకం విధులు నిర్వహిసున్న ఏపీఓ కే కేశవరావుకు గురువారం ఉత్తమ అవార్డు లభించింది. మన్యం జిల్లా కేంద్రంలో 78 స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ఈ ఉత్తమ అవార్డు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా బల్లిపేట ఏపీఓ కేశవరావు అవార్డును అందుకోవడం జరిగింది. ఈ అవార్డు ఆయనకు వచ్చినందుకు ఉపాధి హామీ పథకం అధికారులు సిబ్బంది మండల ప్రజలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్