పార్వతీపురం: మద్యం దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ

77చూసినవారు
పార్వతీపురం: మద్యం దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ
మన్యం జిల్లా సీతానగరం మండలం జోగింపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక ఆకస్మిక తనిఖీ చేశారు. నూతన మద్యం పాలసీలో భాగంగా బుధవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమైన సంగతి విదితమే. అందులో భాగంగా జోగింపేట మద్యం దుకాణాన్ని సందర్శించి, జాబితా ప్రకారం అన్ని సరిపోయినది లేనిది ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ఆమె స్వయంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్