పార్వతీపురం: గిరిజన విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత

68చూసినవారు
పార్వతీపురం: గిరిజన విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత
మన్యం జిల్లాలో జరుగుతున్న గిరిజన విద్యార్థుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు విద్యార్థి, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తక్షణమే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన వసతి గృహల్లో ఏఎన్ఏమ్ లను నియమించాలని డిమాండ్ చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్