చెల్లికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన. డాక్టర్ జగన్మోహన్

62చూసినవారు
చెల్లికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన. డాక్టర్ జగన్మోహన్
రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ టి. హేమాక్షి తన అన్నయ్య డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి. జగన్మోహనరావుకు సోమవారం రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ జగన్మోహన్ తన సోదరి హేమాక్షిని ఆశీర్వదించి దీవెనలు అందించారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి, అనురాగ ఆప్యాయతలు చిరకాలం నిలిచేందుకు రక్షాబంధన్ పండుగ దోహద పడుతుందని, ప్రజల్లో సోదర, సోదరీ భావాల్ని ఇనుమడింప జేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్