గరుగుబిల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల అన్ని గ్రామాల్లో జూలై 1నుండి ఆగస్టు 31 వరకు స్థాప్ డయేరియా కార్యక్రమం నిర్విస్తున్నట్లు డాక్టర్ సంతోష్ కుమార్ అన్నారు. ఈ రోజు గొట్టివలన గ్రామంలో ప్రజలకు స్టాప్ డయేరియా కార్యక్రమం పై అవగహన కల్పించి డయేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్, రాకుండా ముందు జాగ్రత్తలు గూర్చి అవగాహాన కల్పించడం జరుగుతుందన్నారు.