ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభం కానున్న రెండు అన్న క్యాంటీన్లు

53చూసినవారు
ఉమ్మడి జిల్లాల్లో ప్రారంభం కానున్న రెండు అన్న క్యాంటీన్లు
విజయనగరం, మన్యం జిల్లాల్లో గురువారం రెండు అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా రాష్ట్రంలో రేపు 75 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నడం తెలిసిందే

సంబంధిత పోస్ట్