విరిగి పోయిన పాచిపెంట వీధి కాలువ పలకలు

70చూసినవారు
విరిగి పోయిన పాచిపెంట వీధి కాలువ పలకలు
పాచిపెంట మండలం మంచాడ వలస గ్రామంలో పాత వీధి చెందినకాలువ పలకలు విరిగి పోయంది. దానివలన నడవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి నాయకులు స్పందించి మారామ్మతులు చేయాలి గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్