ప్రతి తల్లి పుట్టిన పిల్లలకు వెంటనే పాలు పెట్టాలి

68చూసినవారు
ప్రతి తల్లి పుట్టిన పిల్లలకు వెంటనే పాలు పెట్టాలి
ప్రతి తల్లి పుట్టిన పిల్లలకు వెంటనే పాలు అందించాలని సాలూరు ఏరియా ఆసుపత్రి ప్రతినిధి హెచ్విబి లక్ష్మి ఐసిడిఎస్ సూపర్వైజర్ తిరుపతమ్మ తెలిపారు సాలూరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 14వ వార్డు బంగారమ్మ కాలనీ అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు తల్లిపాలు వారోత్సవాలు ర్యాలీ నిర్వహించారు. తల్లిపాలు పిల్లలకు దివ్య ఔషధంలా పనిచేస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్