ఏజన్సీ గ్రామాల్లో టిడిపి ప్రచారం

62చూసినవారు
ఏజన్సీ గ్రామాల్లో టిడిపి ప్రచారం
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో ప్రచారం నిర్వహించగా వారికి ఆయా గ్రామాల్లో విశేష ఆదరణ లభించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి తన శ్రేణులతో కలిసి సాలూరు మండలంలో, ఏజెన్సీ తదితర గిరిజన గ్రామాలతో పాటు పారన్నవలసలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్