మృతుని కుటుంబాని పరామర్శించిన మంత్రి

70చూసినవారు
మృతుని కుటుంబాని పరామర్శించిన మంత్రి
సాలూరు మండలం కందుల పదం పంచాయితీ తీన్ సామంత వలస గ్రామంలో కరెంట్ షాక్ తగిలి ఇందిరమ్మ అనే మహిళ మరణించారు. బుధవారం మృతురాలు స్వగ్రామంకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెళ్లి అమే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఇందిరమ్మ కుటుంబంకు అన్ని విధాలుగా అండగా వుంటామని భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్