పెద్ద ఖండేపల్లిలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమం

69చూసినవారు
శృంగవరపుకోట మండలంలో పెద్ద ఖండేపల్లి గ్రామంలో వినాయక యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రుల్లో భాగంగా సోమవారం రాత్రి ముందుగా వినాయకుని 108 దీపాలతో దీపారాధన చేసిన అనంతరం మండపం వద్ద ఎస్ కోట వారిచే కోలాటం సంస్కృతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం వైజాగ్ వారిచే డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్