ఎస్ కోట: ఘనంగా సంక్రాంతి వేడుకలు

59చూసినవారు
శృంగవరపుకోట మండలం భవాని నగర్ లో ఉన్న శ్రీ గౌరీ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం సంక్రాంతి పండగ వేడుకలు సాంప్రదాయ బద్దంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగిమంటలు వెలిగిస్తూ, మంటలు చుట్టూ ఉపాధ్యాయులు తో పాటు విద్యార్థులు సంక్రాంతి సంబంధించిన పాటలకు డాన్స్ చేస్తూ ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో రైతు వేషధారణ, కొమ్ము దాసరి, వివిధ రంగోలిలు అందరిని ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్