శృంగవరపుకోట: షేక్ వలీ ఖాన్ సంస్మరణ సభ

70చూసినవారు
శృంగవరపుకోట: షేక్ వలీ ఖాన్ సంస్మరణ సభ
శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్ర విభాగాతిపతిగా పనిచేస్తూ అకాల మరణం చెందిన షేక్ వలీ ఖాన్ స్మృత్యర్థం కళాశాల సెమినార్ హాల్ లో మంగళవారం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. షేక్ వలీ ఖాన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్