అపార్ ద్రువీకరణ కొరకు వేపాడ జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆధార్ కేంద్రాన్ని గురువారం మండల విద్యాశాఖ అధికారి పి బాల భాస్కరరావు సందర్శించారు. ఆధార్ లో పేరు, పుట్టిన తేదీ మార్పులు, చేర్పులకు సంబంధించి డిజిటల్ అసిస్టెంట్లకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ అవకాశాన్ని వేపాడ జడ్పీ హైస్కూల్లో కార్యక్రమాన్ని విద్యార్థులు గురువారం, శుక్రవారం వినియోగించుకోవాలని కోరారు.