తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ

81చూసినవారు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల సుఖసంతోషాల కోసం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్దించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్