విజయనగరం: కోటి కాంతుల దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు తేవాలి

55చూసినవారు
విజయనగరం: కోటి కాంతుల దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు తేవాలి
కోటి దీపాల దీపావళి ప్రజలందరి జీవితాలలో కొంగొత్త వెలుగులు తేవాలని, అంతులేని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలతో వర్ధిల్లాలని అకాంక్షిస్తూ ప్రజలందరికీ విజయనగరం జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా మనం దీపావళి పండగను జరుపుకుంటామని, ఈ దీపావళి అందరికీ విజయాలను కలుగ జేయాలని బుధవారం ఒక ప్రకటలో తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్