81.86% పోలింగ్ ఆనందాన్ని కలిగించింది: పవన్

79చూసినవారు
81.86% పోలింగ్ ఆనందాన్ని కలిగించింది: పవన్
AP: ఎన్నికల్లో ప్రజలు చూపిన ప్రేమకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియ‌జేస్తున్నానంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్వీట్ చేశారు. "సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు అభినందనలు. 81.86% ఓటింగ్ న‌మోద‌వ్వ‌డం ఆనందాన్ని కలిగించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈసీ, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను అభినందిస్తున్నా." అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్