AP: సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎంతో కలిసి ఆయన ఛాంబర్ కు పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో వివిధ అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.