సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్

70చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు, తాడేపల్లిగూడెం పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి తాడేపల్లికి బయలుదేరేందుకు హెలికాప్టర్ ఎక్కగా టేక్ ఆఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఆయన హెలిప్యాడ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కొద్దిరోజులుగా పవన్ విజయం కోసం ప్రచారం చేస్తున్న పలువురిని పలకరించారు. ఈ సందర్భంగా సైకిల్ తొక్కి ఉత్సాహపరిచారు.

సంబంధిత పోస్ట్