అమెరికాను వణికించిన టోర్నడో (వీడియో)

101295చూసినవారు
అమెరికాలోని కాలీఫోర్నియాను భయంకర టోర్నడో వణికించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సుడిగాలి పక్కనే ఉన్న భారీ భవంతి సైతం చిన్నబోయింది. టోర్నడో ధాటికి అక్కడ ఉన్న సామగ్రి, వస్తువులు గాలికి ఎగిరిపోయాయి. చెట్లు సైతం విరిగి పడిపోయాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం సుడిగాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్