ఒక్క అడుగుదూరంలో జడేజా?

67చూసినవారు
ఒక్క అడుగుదూరంలో జడేజా?
భారత స్టార్ స్పినర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయికి కేవలం ఒక వికెట్ దూరంలో నిలిచాడు. బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో జడేజా 5 వికెట్లు తీసి.. 299 వికెట్లతో ఈ రికార్డ్‌కు చేరువయ్యాడు. సెప్టెంబర్‌ 27న కాన్పూర్‌ వేదికగా బంగ్లాతో జరగబోయే రెండో టెస్ట్‌లో జడేజా ఈ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్