పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

75చూసినవారు
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఇకపై నెలకో జిల్లా చొప్పున పర్యటించాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ మేరకు కొత్త ఏడాది నుంచి జనం మధ్యకు వెళ్లేలా పవన్ ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై ఇప్పటికే తన కార్యాలయ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్