రేపు ఈ జిల్లాల్లో వానలు

83చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో వానలు
AP: రేపు అల్లూరి, పల్నాడు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్