రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు

78చూసినవారు
రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు
CM చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఆదివారం జరగనున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సందర్శనార్థం రేపు నారావారిపల్లెలో భౌతికయాన్ని కుటుంబసభ్యులు ఉంచనున్నారు. ఏఐజీ నుంచి పార్థివదేహాన్ని స్వగ్రాహానికి తరలించనున్నారు. రామ్మూర్తి నాయుడు భౌతికకాయానికి నటుడు సుమన్, మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్