రేపు కడపలో పవన్ పర్యటన

66చూసినవారు
AP: కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అన్నమయ్య కూడలిలో నిర్వహించనున్న తల్లిదండ్రులు., ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కడపకు రావడం ఇదే తొలిసారి. ఆయన పర్యటన ఏర్పాట్లను కడప కలెక్టర్, జెసీలు పర్యవేక్షించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్