పెళ్లిలో మంగళ సూత్రం కట్టేటప్పుడు మూడు ముళ్లే ఎందుకు వేస్తారు?

81చూసినవారు
పెళ్లిలో మంగళ సూత్రం కట్టేటప్పుడు మూడు ముళ్లే ఎందుకు వేస్తారు?
పెళ్లిలో వధువు మెడలో మూడు ముళ్లు మాత్రమే ఎందుకు వేయాలి అంటే, మనిషి భాగంలో మూడు శరీరాలు, అంతర్, బాహ్య, కారక. అంతర్ శరీరం అంటే ఆత్మ. ఈ జన్మలో ఆత్మ సాక్షిగా మరో జన్మకి తోడుగా ఉంటానని అర్థం. బాహ్య శరీరం అంటే పంచభూతాలు, మనిషి శరీరం ఎప్పటికైనా పంచభూతాలలో కలిపోవాల్సిందే. అందుకే పంచభూతాల సాక్షిగా రెండో ముడి వేస్తారు. కారక శరీరం అంటే ఈ జన్మలో ఏకమైన జంట పుణ్య కార్యాలు చేస్తే మరో జన్మకి కూడా తోడుగా ఉంటారని అర్థం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్