అడిలైడ్ వేదికగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 5 టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచి 1-0 లీడింగ్‌లో ఉంది.
భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్, కోహ్లి, పంత్, రోహిత్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, హర్షిత్ రాణా, సిరాజ్, బుమ్రా.