అధికారులకు పవన్ వార్నింగ్.. వీడియో
By తానూరు గోపిచంద్ 52చూసినవారుఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. లంచం తీసుకునే ఆఫీసర్లు ఎవరైనా తన కార్యాలయంలో ఉంటే వెళ్లిపోవాలని పవన్ సూచించారు. అలాంటి అధికారులు తనకు అవసరం లేదన్నారు. ప్రజలకు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే మొహమాటం లేకుండా తన దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజల కనీస అవసరాలను తీర్చటం ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు.