నేడు చంద్రబాబు ఇంటికి వెళ్లనున్న పవన్‌

84చూసినవారు
నేడు చంద్రబాబు ఇంటికి వెళ్లనున్న పవన్‌
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. చంద్రబాబుతో భేటీలో తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం ఇద్దరు కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులతో సమావేశం కానున్నారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్