ఇదేం ఫుడ్ కాంబినేష‌న్.. పార్లే-జీ బిస్కెట్స్‌తో ఆమ్లెట్

566చూసినవారు
పార్లే-జీ బిస్కెట్స్‌, చీజ్‌తో ఆమ్లెట్ త‌యారుచేసిన స్ట్రీట్ ఫుడ్ విక్రేత‌పై ఇంట‌ర్‌నెట్‌లో నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. వ్యాపారి రెండు ఎగ్స్‌ను ప‌గుల‌గొట్టి బౌల్‌లో వేయ‌డంతో పాటు ఆనియ‌న్స్‌, సాల్ట్, మ‌సాలా క‌లిపి ఈ మిక్చ‌ర్‌ను ప్యాన్‌పై వేసి బ‌టర్‌లో ఆమ్లెట్ వేయ‌డం వీడియోలో క‌నిపిస్తుంది. ఇదేం ఆమ్లెట్ అంటూ ప‌లువురు నెటిజ‌న్లు స్ట్రీట్ ఫుడ్ వెండ‌ర్‌పై విరుచుకుప‌డ్డారు.

సంబంధిత పోస్ట్