పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..

591చూసినవారు
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇవాళ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.200 తగ్గడంతో రూ.57,800గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.220 తగ్గి రూ.63,050గా కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.200 తగ్గి రూ.77,800లు పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్