మీ సందేశం

68చూసినవారు
*78వ స్వాతంత్రయ దినోత్సవం* సందర్బంగా మన గ్రామంలో 10వ తరగతి లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారికి మరియు 6th, 7th, 8th తరగతి చదువుతున్న ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు *A-G ఫౌండేషన్ నాగంబోయిన బ్రదర్స్* వారు *మెమోటుం శిల్డ్స్ 🏆*, *జనరల్ నాలెడ్జి GK బుక్స్, పెన్స్ బాక్స్ డ్రాయింగ్ బుక్స్ 📘, క్రేన్స్ కలర్స్ సెట్ 🖌️, పెన్సిల్ బాక్స్ సెట్✏️* గిఫ్ట్ లను స్కూల్ లో అందజేయడం జరిగింది
*AG FOUNDATION - NANI - AG*
🇮🇳 🧡🤍💚 🇮🇳

సంబంధిత పోస్ట్