‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా’ (వీడియో)

65చూసినవారు
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. జనసేన అభిమానులు బైక్‌లపై ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ పవన్ ఫోటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్