లగ్జరీ కారుతో ‘మైనర్‌’ వీరంగం.. తండ్రి అరెస్ట్‌

59చూసినవారు
ముంబయి రద్దీ ప్రాంతాల్లో ఒకటైన శివాజీ చౌక్‌ వద్ద ఓ మైనర్‌ బీఎమ్‌డబ్ల్యూ కారు నడిపాడు. అతడు డ్రైవింగ్‌ చేస్తుండగా.. సుభమ్‌ మితాలియా అనే మరో యువకుడు దర్జాగా కారు బానెట్‌పై కూర్చుని వీడియోకు ఫోజులిచ్చాడు. ఇది చూసి అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో స్పందించిన పోలీసులు.. బాలుడి తండ్రిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్