ఏపీలో ప్రధాని మోడీ పర్యటన.. ఈ రూట్లలో ఆంక్షలు

57చూసినవారు
ఏపీలో ప్రధాని మోడీ పర్యటన.. ఈ రూట్లలో ఆంక్షలు
తూ.గో. జిల్లా రాజమండ్రిలో ఈ నెల 6న ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వేమగిరి జంక్షన్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనదారులకు ఆంక్షలు విధించారు. గుండుగొలను వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల-దేవరపల్లి-గామన్ బ్రిడ్జి మీదుగా విశాఖ వైపు వెళ్లాలి. తాడేపల్లిగూడెం వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల-దేవరపల్లి-గామన్ బ్రిడ్జి మీదుగా విశాఖ వెళ్లాలి.

సంబంధిత పోస్ట్