- బయటకు వెళ్లినప్పుడు నెత్తిన టోపి పెట్టుకోవాలి. తెలుపురంగు కాటన్ వస్త్రాలను ధరించాలి.
- వీలైనంత వరకు ఇంట్లో ఉండాలి. దాహం వేయకపోయినా నీటిని తాగుతుండాలి.
- ఉప్పు కలిపిన మజ్జిగ.. గ్లూకోజు, ORS కలిపిన నీటిని తాగాలి.
- ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవాలి. చల్లని నీటితో స్నానం చేయాలి.
- తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటి కప్పులపై వైట్ పెయింట్ వేసుకోవాలి.
- ఇంట్లో మొక్కలు పెంచుకుంటే ఉష్ణ తాపాన్ని తగ్గిస్తాయి.