రహస్య ప్రాంతంలో పోసాని విచారణ!

57చూసినవారు
రహస్య ప్రాంతంలో పోసాని విచారణ!
AP: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కడపలోని రహస్య ప్రాంతంలో పోసానిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకాసేపట్లో పోసానిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌కు తీసుకెళ్లనున్నారు. అక్కడ విచారణ జరిపి.. రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్