అన్న క్యాంటీన్ నిర్వహణకు విరాళం అందజేత

55చూసినవారు
అన్న క్యాంటీన్ నిర్వహణకు విరాళం అందజేత
ఒంగోలు పట్టణంలో అన్న కాంటీన్ల నిర్వహణ కోసం శ్రీ సరస్వతి విద్యా సంస్థల అధినేత ఏవీ. రమణారెడ్డి శుక్రవారం రూ. లక్ష నగదును విరాళంగా అందజేశారు. ఒంగోలులో అన్న కాంటీన్లను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్లకు అందజేశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, తదితరులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్