దర్శి: ప్రజల భద్రత కొరకే సీసీ కెమెరాలు ఏర్పాటు

84చూసినవారు
ప్రజల భద్రత కొరకే దర్శిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా దర్శి టీడీపీ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి శనివారం దర్శిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, దాడులను నివారించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్