డీఎస్పీ ని కలిసిన దర్శి డివైఎఫ్ఐ నాయకులు

73చూసినవారు
డీఎస్పీ ని కలిసిన దర్శి డివైఎఫ్ఐ నాయకులు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి డివైఎఫ్ఐ నాయకులు శుక్రవారం నూతనంగా దర్శి డీఎస్పీగా నియమితులైన సత్యనారాయణ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్