దర్శి: రోడ్డు మరమ్మతులకు పనులు ప్రారంభించిన టీడీపీ ఇంచార్జ్

62చూసినవారు
దర్శిలో రోడ్ల మరమ్మతులకు టీడీపీ దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పనులకు సంబంధించిన శంకుస్థాపన చేశారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో 234 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయించిందన్నారు. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా త్వరితగతిన మరమ్మతులు చేయిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్