దర్శి లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలు

75చూసినవారు
దర్శి లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్ లో గల రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రావణమాస వరలక్ష్మి వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్